ఇండియాలోని బీచ్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగర తీరాన సేదతీరేందుకు వచ్చే జనాలకు సుందరమైన దృశ్యాలతో పాటు మానసిక ఆనందాన్ని ఈ బీచ్‌లు కలిగిస్తున్నాయి. దేశంలోని అలాంటి 10 బ్యూటీఫుల్ బీచ్‌లు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

వర్కాల బీచ్ కేరళ

బట్టర్‌ఫ్లై బీచ్ సౌత్ గోవా

ప్యారడైజ్ బీచ్ వీరంపట్టినం

మరవంతే బీచ్ కుందాపుర, కర్ణాటక

గోకర్ణ బీచ్ కర్ణాటక

చండీపూర్ బీచ్ ఒడిశా

రాధానగర్ బీచ్ సౌత్ అండమాన్

కోవలం బీచ్ కేరళ

దేవ్‌బాగ్ బీచ్ మహారాష్ట్ర

మెరైన్ డ్రైవ్ మహారాష్ట్ర