వేడి నీళ్లు తాగడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మంచిది.

అతి వేడిగా ఉండే నీళ్లను తాగడం వల్ల కొత్త అనారోగ్య  సమస్యలు వస్తాయి

గోరువెచ్చని నీళ్లను ఉదయం నిద్రలేవగానే మూడు గ్లాసుల  వరకు తాగండి. 

కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి

నీటిని ఒకేసారి తాగకుండా.. నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. 

వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా ఉంటుంది.

ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.

వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా రక్షిస్తుంది.