మొలలకి ఏకైక కారణం మలబద్ధకమట..

ఎక్కువగా కూర్చుని పనిచేసేవారిలో సాధారణం

అసలు వ్యాయామం, శరీరం కదపని వారిలో ఈ సమస్య ఎక్కువ

త్రిఫల చూర్ణం పొడి క్రమం తప్పకుండా తీసుకుంటే పైల్స్ పెరగవు. 

ఆముదం నూనెను ప్రతిరోజూ రాత్రిపూట పాలల్లో 3ml కలిపి తీసుకోవాలి.

రాత్రిపూట అధిక భోజనం తీసుకోకూడదు. తగినంత ఆహారమే తీసుకోవాలి.

మొలలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి.

బాగా వేయించిన పదార్థాలను తినొద్దు.. హెమరాయిడ్లను తీవ్రతరం చేస్తాయి

నీరు ఎక్కువగా తాగడం ద్వారా ఫైల్స్ సమస్యను తొందరగా తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కాగానే దోసకాయ  సలాడ్లను తినాలి.