షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే.. జీవితాంతం వేధిస్తుంది

చక్కని అల్పాహారం తీసుకోండి.. గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, కొవ్వులేని మాంసం, చేపలు తీసుకోవాలి.

ఆహారంలో కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోండి.

ఇడ్లీలో క్యారెట్‌, బీట్‌రూట్‌ తురుము వంటివి కలుపుకుని తీసుకోవాలి.

తెల్ల బ్రెడ్‌ తినొద్దు.. బ్రౌన్‌ బ్రెడ్‌ను గుడ్డుతో కలిపి తీసుకోవాలి.

కొవ్వులేని మాంసం, చేపలు తీసుకోవాలి.

పూరీలు తినొద్దు.. చపాతీలు తినడమే శ్రేయస్కరం.

అప్పుడే షుగర్ కంట్రోల్ చేయడం సాధ్యపడుతుంది