రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ దివ్యౌషధం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

 కణాల నాశనానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి

చర్మానికి నిగారింపు అందిస్తాయి

ప్రతిరోజు తింటే  వృద్ధాప్యం త్వరగా రాదు

దానిమ్మలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది

అల్జీమర్స్, రొమ్ము క్యాన్సర్ రాదు

చర్మ క్యాన్సర్లను  దానిమ్మ రానివ్వదు

గర్భిణులు దానిమ్మను కచ్చితంగా తినాలి

గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగం