సపోటా గుజ్జులోని ఫైబర్లు మలబద్దకం లేకుండా చేస్తాయి.

జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా నివారిస్తుంది. 

సపోటాలను తింటే శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది.

నిద్రలేమితో బాధపడే వ్యక్తులు సపోటా తీసుకోవడం చాలా మంచిది.

జలుబు, దగ్గు సమస్యలకు సపోటా మంచి ఔషదంగా పనిచేస్తుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చు.

స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది.

సపోటాలో ఉండే విటమిన్-A కంటికి మేలు చేస్తుంది. 

విటమిన్-B, C వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

వృద్ధాప్యంలో అంధత్వ నివారణకు సపోటా సాయపడుతుంది. 

సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌‌తో ఎముకల గట్టిపడతాయి.