కుంకుమ పువ్వును సువాసన కోసం తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.

కుంకుమ పువ్వు కళ్ల వ్యాధులు, ముక్కు సంబంధమైన వ్యాధులపై అద్భుతంగా పనిచేస్తుంది. 

50ఏళ్లు పైబడితే ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలు కలుగుతుంది.

శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్ కూడా కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. 

ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.

కుంకుమ పువ్వు గంధంలా ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.

చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. 

కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. 

ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.

రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది.