రోజువారి ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని భాగంగా చేసుకోవాలి.

శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి చలి తీవ్రత నుంచి రక్షిస్తుంది. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. 

పడిగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.

జీర్ణ, శ్వాసకోశ ప్రోబ్లమ్స్ తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేస్తుంది. 

ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లల్లి అద్భుతంగా పనిచేస్తుంది. 

వెల్లుల్లిలోని విటమిన్‌ సి, విటమిన్‌ బి6 రోగనిరోధక శక్తికి మంచిది

సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.