మీరు బరువు  పెరుగుతున్నారని గుర్తించారా?

బరువు పెరగడానికి అనేక  కారణాలు ఉంటాయి. 

బరువు పెరిగినవారిలో అనారోగ్య సమస్యల ముప్పు ఎక్కువ..

అనారోగ్య సమస్యల బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతిరోజు గంటపాటు  వ్యాయామం చేయాలి

రోజుకు ఐదు లీటర్లకు పైగా నీరు తాగాలి

కార్బోహైడ్రేట్ పదార్థాలను  సమతుల్యంగా తీసుకోవాలి

తీపి పదార్థాలను తినడం  పూర్తిగా మానేయాలి

కొవ్వు పదార్థాలను అసలే తినకూడదు. 

ఉదయాన్నే అల్ఫాహారం మానేయకూడదు