పొద్దున్నే లేవగానే అస‌హ‌నంగా, బ‌ద్ద‌కంగా అనిపిస్తోందా?

కుర్చీలోంచి లేచిన‌ప్పుడు కూడా అల‌స‌టగా అనిపిస్తుందా? 

తలదిమ్ముగా ఉంటుందా? కళ్లు మసకగా కనిపిస్తున్నాయా? 

త్వరగా అలసిపోతున్నారా? తీవ్రమైన తలనొప్పి, వికారంగా ఉంటుందా? 

ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తే.. మీ బీపీ సాధార‌ణ స్థాయి క‌న్నా   త‌క్కువని అర్థం

డయాస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. సిస్టోలిక్ 140 mmHg మించకూడదు.

రెండూ చాలా తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్టే..

మహిళల్లో 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువ ఉంటే అది లోబీపీనే..

డీ హైడ్రేష‌న్‌, వాంతి, విరేచ‌నాలు, బ్లీడింగ్‌, అవ‌యవాల వాపు 

నొప్పి రుగ్మ‌త‌లు, గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం..