సిగరెట్ మానాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

రోజూ సిగరెట్ తాగాలనిపిస్తే పాలు తాగడం అలవాటు చేసుకోండి.

విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటుండాలి. 

పచ్చి పన్నీరు తినేందుకు ప్రయత్నించండి.

నీరు కూడా ఎక్కువగా తాగుతుండాలి. 

డ్రైఫ్రూట్స్, చిప్స్, పచ్చళ్లు ఎక్కువగా తినాలి.

ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి.

వేడి నీళ్లలో తేనె కూడా కలుపుకుని తాగొచ్చు

రోజూ ఉదయం ఇలా చేస్తే బరువు కూడా తొందరగా తగ్గుతారు.

నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్ల జ్యూస్‌లు తాగినా సమస్య నుంచి బయటపడొచ్చు. 

సిగరెట్ తాగాలని అనిపిస్తే.. వెంటనే మీ మనసును మరో మార్గానికి మళ్లించండి..

ప్రశాంతంగా కూచుని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.