కడుపులో ఆమ్లత్వం ఉంటే.. ప్రతిరోజూ మూడు తులసి ఆకులను నమలండి.

కొబ్బరినీళ్లు తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

తులసి టీ లేదా కషాయంతో కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

ఆహారంలో తులసి రసం, ఆకులను చేర్చడం ద్వారా, అనేక వ్యాధులు దూరమవుతాయి.

ప్రతి ఉదయం తులసి నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

గొంతు నొప్పి వచ్చినప్పుడు తులసి నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి నీరు తాగాలంటారు.. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

తులసి నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా విషపూరిత పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. 

శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరంగా ఉంటాయి. 

మలబద్ధకం , లూజ్ మోషన్ సమస్య కూడా ఉపశమనం కలిగిస్తుంది.