ఆహారానికి ముందే  నీళ్లు తాగితే శరీరం బలహీనపడుతుంది.

భోజనం చేయగానే నీళ్లు తాగితే.. స్థూలకాయానికి దారితీస్తుంది. 

చిన్న పొరపాట్లే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. 

తినే సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటే మానుకోండి. 

భోజనం చేసే సమయంలో అధికంగా నీళ్లు తాగకూడదు..

నీళ్లను సిప్ చేస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా తాగవచ్చు. 

జీర్ణక్రియ సజావుగా సాగేందుకు నీళ్లు తక్కువగా తాగాలి. 

నీళ్లు ఎక్కువగా తాగితే.. జీర్ణరసాలు పలచబడుతాయి.

తిన్న ఆహారం జీర్ణం కాదు.. జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

జీవక్రియ రేటు కోసం..  వెచ్చని నీళ్లను భోజనం  చేసేటప్పుడు తాగాలి.