నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
తిన్న వెంటనే కూల్ వాటర్ తాగొద్దు.. శరీరంలోని కొవ్వు బయటికి పోదు.. ఫలితంగా బరువు పెరుగుతారు.
కూల్ వాటర్ తాగే బదులు ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్.
కూల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగితే హెల్దీగా ఉండొచ్చు. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.