సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సాయపడతాయి.

పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి.

సీతాఫలంలో విటమిన్ ఎ.. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఈ పండు కళ్లకు కూడా మంచిదట.. 

అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. 

ఈ పండును ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. 

ఫలంలో ఉండే రాగి విరేచనాలు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

ఎక్కువగా అలసిపోవడం, బలహీనంగా అనిపిస్తే ఈ పండును తినండి. 

సీతాఫలంలో పొటాషియం కండరాల బలహీనతను తగ్గిస్తాయి.