చాలా మందిలో జీర్ణ సంబంధిత సమస్యలు

కొన్ని ఆహార పదార్థాలు తినాలి

బాదం గింజలు తీసుకోవాలి

విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి

కాపర్, ప్రొటీన్, మినరల్స్ అందుతాయి

చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గుతుంది

నిమ్మరసం తీసుకోవాలి

ఉదయాన్నే తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగు

కడుపుబ్బరం, కడుపులో మంట రాదు

ప్రతిరోజు వ్యాయామం చేయాలి