కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే..

కంటి చూపు మందగించడానికి ఎన్నో కారణాలు. 

కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. 

మొబైల్ ఫోన్ స్క్రీన్లలపై చిన్నగా ఉండే అక్షరాలను చదవొద్దు. 

స్క్రీన్లకు ఎక్కువగా అతుక్కుపోతే..

కళ్ళకు హాని కలిగిస్తుంది, కళ్లు పొడిబారతాయి, తలనొప్పి, కంటి ఒత్తిడికి లోనవుతాయి. 

నిద్ర తగ్గినప్పుడు కంటి చూపు మందగిస్తుంది. 

రోజుకు కనీసం 7గంటల నిద్ర చాలా అవసరం. 

దీని వల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. 

క్యారెట్, నారింజ, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, సీ ఫుడ్స్, బచ్చలికూర ఆరోగ్యాన్ని అందిస్తాయి.

కంటి చూపు మందగించడానికి ఎన్నో కారణాలు.