విటమిన్ డి లోపాన్ని అధిగమించాలంటే..

సూర్యకాంతి నుండి శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ..

కొన్నిసార్లు తగిన మొత్తంలో మన శరీరానికి విటమిన్స్ డి అందకపోవచ్చు.

అటువంటి పరిస్థితిలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణుల సూచన. 

పుట్టగొడుగులు, కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఎర్ర మాంసం తీసుకోవాలి.

రోజులో కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. 

ముఖం, కాళ్ళు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. 

రోజుకు 30 నిమిషాలు ఎండ తగిలేలా చూసుకోవాలి. 

ఇలా చేయటం వల్ల ఎముకలు, కండరాలు, నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

కండరాలు, నరాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

మరీ లోపం ఉంటే మాత్రం వైద్యుల సిఫార్సుతో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి.

పాలు విటమిన్ డి, కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. 

ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా..

రోజుకు అవసరమైన విటమిన్ డిలో 4వ వంతు లభిస్తుంది.

గుడ్డులోని తెల్లటి భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. 

సూర్యకాంతి నుండి శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ..