మామిడి పండ్లు మగ్గకముందే కార్భైట్ కెమికల్ వేసి పండిస్తారు.

వాసనతో కెమికల్‌తో పండినదా? సహజంగా పండిందో తెలుసుకోవచ్చు. 

మీరు కొన్ని మామిడి పండు తొడిమ దగ్గర వాసన చూడండి. 

అక్కడి నుంచి కమ్మని వాసన వస్తే అది సహజంగా పండిందని అర్థం 

మామిడి పండును చిన్నగా నొక్కితే మెత్తగా అనిపిస్తే సహజంగా పండినదే.

కెమికల్‌తో మగ్గించిన పండ్లల లోపల అక్కడక్కడ మగ్గదు. 

కొన్ని ప్లేసెస్‌లో పచ్చిగానే ఉంటుంది. కాస్త పుల్లగా ఉంటుంది. 

సహజంగా పండిన మామిడి లోపల రంగంతా ఒకేలా మెత్తగా రసం ఎక్కువగా తియ్యగా ఉంటుంది. 

సహజంగా పండిన పండ్లు వాటర్‌లో వేస్తే కిందికి వెళతాయి. 

కెమికల్ వేసిన పండ్లైతే నీళ్లలో పైకి తేలుతూ ఉంటాయి.