హలో.. వినపడుతోందా...  చెవులు జర భద్రం..!

చెవులు చాలా సున్నితమైనవి.. అందుకే జాగ్రత్తగా వినాలంటారు..

వినికిడి సమస్యలకు మూల కారణం భారీ శబ్దాలే.. 

జీవితాంతం జాగ్రత్తగా వినడం అనేది WHO థీమ్

వినికిడి సమస్యల నుంచి చెవి జాగ్రత్తలను తీసుకోవాలి.

మనిషి చెవులు 20 హెర్డ్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మాత్రమే వింటాయి.

జీరో నుంచి 180 డెసిబెల్స్ దాటితే చెవులు వినికిడి కోల్పోతాయి.

ముసలితనంలో వచ్చే వినికిడి సమస్య కన్నా యువతలోనే ఈ ప్రమాదం ఎక్కువ

వంద కోట్ల మందికిపైగా యువ జనాభా వినికిడి సమస్యలను ఎదుర్కొంటున్నారట

వినడం మీ వంతు.. ఎంత మోతాదులో వింటారో  మీ చెవి మీ ఇష్టం..

ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ చెవిని కాపాడుకోండి. జాగ్రత్తలు పాటించండి..