భారత్ తరపున 100 టెస్టులు ఆడిన క్రికెటర్లు ఎవరో తెలుసా?

సచిన్ టెండూల్కర్ (200)

రాహుల్ ద్రవిడ్ (163)

వీవీఎస్ లక్ష్మణ్ (134)

అనిల్ కుంబ్లే (132)

కపిల్ దేవ్(131)

సునీల్ గవాస్కర్ (125)

దిలీప్ వెంగ్ సర్కార్ (116)

సౌరవ్ గంగూలీ (113)

విరాట్ కోహ్లి (106)

ఇషాంత్ శర్మ(105)

హర్భజన్ సింగ్ (103)

చతేశ్వర్ పుజారా (100)