పాలలో పసుపు కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిదే..

పసుపు పాలలో మిరియాలు కలిపి తాగితే మరి మంచిదట

పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. 

జీర్ణక్రియ మెరుగుపడటపంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పసుపు పాలు, మిరియాల పొడి కలిపి తాగితే గొంతులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి

దగ్గు, జలుబు ఉంటే గ్లాసు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగాలంటారు.

సీజనల్ వ్యాధుల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు

క్యాన్సర్ నివారణతో పాటు గుండె స్పందన రేటును పెంచుతుంది.

శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. 

గ్లాసు పాలల్లో మిరియాలు కలిపి తాగితే ప్రేగులు శుభ్రపడతాయి. 

పసుపు, మిరియాల పొడి పాలను వారానికి ఒకసారైన తీసుకోవాలి.