ప్రతి ఒక్కరూ సమ్మర్‌లో వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.

రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.

ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.

పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.

ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి. 

ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి. 

చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.