చిన్న వయసులోనే  చాలా మందికి కేన్సర్

కిడ్నీ, బ్రెస్ట్, లివర్, ఈసోఫాజియల్ కేన్సర్ల కేసులు అధికం

మద్యపానం, నిద్రలేమి,  పొగతాగడం కేన్సర్లకు కారకాలు

స్థూలకాయం, అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా

ఆహారం పేగుల్లోని సూక్ష్మజీవుల కూర్పును దెబ్బతీస్తుంది

జీవన విధానం, పోషకాహారం ప్రభావం చూపుతాయి

ఆయా అంశాలు  కేన్సర్ రిస్క్ పెంచుతాయి

చక్కెరలు, ఉప్పు  అధికంగా ఉన్న పదార్థాలు తినొద్దు

ముందస్తు కేన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి

అలా తొలినాళ్లలో కేన్సర్‌ను గుర్తించవచ్చు