2022 మోడల్ 390 అడ్వెంచర్ బైక్ ను భారత్ లో విడుదల చేసిన కేటీఎం

ఇప్పటికే మార్కెట్లో ఉన్న KTM అడ్వెంచర్  250 మోడల్

చిన్న చిన్న మార్పులతో వచ్చిన 390 అడ్వెంచర్ 2022 మోడల్

గాల్వానో కలర్ గా పిలిచే  గ్రే, ఆరంజ్ మరియు ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూగా పిలిచే ఆరంజ్, బ్లూ  రంగులలో లభ్యం

మార్చుకునే పద్దతిలో ABS, ఫుల్ కలర్ TFT స్క్రీన్ తో వస్తున్న  390 అడ్వెంచర్

స్ట్రీట్, ఆఫ్-రోడ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లతో వస్తున్న 2022 మోడల్

373cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్, DOHC ఇంజన్

42.3bhp శక్తి మరియు 37Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది

KTM అడ్వెంచర్ 390 2022 మోడల్ ధర రూ.3.35 లక్షలు  (ఎక్స్ షోరూమ్)