2022 సంవత్సరం ముగింపుకు చేరుకోవడంతో, ఈయేడాదిలో జరిగిన విషయాలను అందరూ గుర్తుకు చేసుకుంటున్నారు. అయితే 2022లో ఇండియన్స్ ఎక్కవగా గూగుల్ సెర్చ్ చేసిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

1 - బ్రహ్మాస్త్ర

2 - కేజీయఫ్ చాప్టర్ 2

3 - ది కశ్మీర్ ఫైల్స్

4 - ఆర్ఆర్ఆర్

5 - కాంతార

6 - పుష్ప ది రైజ్

7 - విక్రమ్

8 - లాల్ సింగ్ చడ్డా

9 - దృశ్యం - 2

10 - థోర్ : లవ్ అండ్ థండర్