ఇంటికి భోజనానికి  ఆహ్వానించిన తాతయ్య

ఓ రేంజ్‌లో అతిథ్యం

నరసాపురంలో అల్లుడికి

కాబోయే అల్లుడికి 

365 రకాల వంటకాలతో ఆతిథ్యం

అన్నం, పులిహోర, బిర్యానీలు

దద్దోజనం,  30 రకాల కూరలు

100 రకాల స్వీట్స్

వివిధ రకాల పిండివంటలు

15 రకాల ఐస్‌క్రీమ్స్

19 రకాల హాట్ పదార్థాలు

35 రకాల కూల్‌డ్రింక్స్, 35 రకాల బిస్కెట్లు

15 రకాల కేకులు

దగ్గరుండి అల్లుడికి రుచి చూపించిన అత్త, మామ