16వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి.

గుండెపోటుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ కన్నుమూత.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తీవ్ర విషాదం.

జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డా.గౌరవ్‌గాంధీ (41)

జామ్‌నగర్‌లోనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. 

16వేల మందికి పైగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేశారు.

ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.

గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికే తరలింపు. 

కార్డియోగ్రామ్‌తోపాటు అసిడిటీకి వైద్యం చేసిన డాక్టర్లు.

ఇంటికి వెళ్లిన 2గంటల తర్వాత గుండెపోటు బాత్రూమ్‌ దగ్గర కుప్పకూలిన గౌరవ్ గాంధీ.