బరువు తగ్గేందుకు.. వ్యాయామం, వాకింగ్, డైటింగ్ కు తోడుగా ఆహార పదార్థాలపై దృష్టి పెట్టాలి.

చాకోలెట్, పాప్ కార్న్, రెడ్ వైన్ వంటివి బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.

వైద్య నిపుణుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచన.

చక్కెర శాతం తక్కువగా ఉండే చాక్లెట్లు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం.

రెడ్ వైన్ లో ఉండే రెస్వరట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు..

రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతాయి, గుండె ఆరోగ్యానికి మంచిది. 

తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండి కడుపు నిండినట్టుగా భావన కల్పించే ఆహారం పాప్ కార్న్.

చక్కెరను అతి తక్కువగా వేసుకుని కాఫీ తాగడం వల్ల ప్రయోజనం.

ఇది ఆకలిని తగ్గిస్తుందని, అదే సమయంలో శరీరంలో కొవ్వు కరిగేందుకు వీలు కల్పిస్తుంది.

ఒక టీస్పూన్ ఆవాలు మన శరీరంలో జీవక్రియలను 25శాతం మేర పెంచుతాయి.

కేవలం ఆహారంలో మార్పు వల్ల బరువు తగ్గడం వీలు కాదు.

వ్యాయామాలు, ఇతర అంశాలనూ పాటించాల్సి ఉంటుంది.