కొవ్వు శరీరానికి విలన్ లాంటిది. కొంచెం కొంచెంగా పెరిగి శరీర ఆకృతిని పాడు చేయడంతో పాటు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఎన్నో జబ్బులకు వ్యర్థంగా పేరుకుపోయే కొవ్వే కారణం.

కొవ్వు శరీరానికి విలన్ లాంటిది

అదుపులో ఉంటేనే లివర్ సేఫ్.

పప్పులు

చాకొలెట్

అల్లం

టీ

ఆలివ్ ఆయిల్

ఇండియన్స్ లో కొలెస్ట్రాల్ సమస్యగా మారింది