అంజీర్ పండుతో ఆరోగ్యం
బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర
ఈ పండులో ఫైబర్ అధికం
అధిక సమయం ఆకలి వేయదు
జీర్ణం అయ్యేందుకు చాలా సమయం
జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
మలబద్ధకం సమస్య రాదు
రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ
గుండె ఆరోగ్యానికి మంచిది
ఎముకల ఆరోగ్యానికి మేలు