యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి..!

UPI యాప్‌లను ఉపయోగించి బ్యాంక్ అకౌంట్లకు డబ్బు పంపుకోవచ్చు

ఈ యాప్‌లలో Google Pay, PhonePe, UPI పాపులర్ యాప్స్ 

UPI అకౌంట్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు

అలాంటి స్కామ్‌ల బారిన పడకుండా UPI ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు

అనుమానిత లింక్‌లపై క్లిక్ చేయొద్దు

మీ UPI పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు

మీ ఫోన్‌కి స్క్రీన్ లాక్‌ పెట్టుకోండి

పేమెంట్ ముందు UPI IDని ధృవీకరించండి

ఒకటి కన్నా ఎక్కువ UPI యాప్‌లను ఉపయోగించొద్దు