ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

డిసెంబర్ 20 - 26 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కొత్త కేసులు నమోదు 

ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో కరోనా తీవ్రత అధికం 

బుధవారం ఫాన్స్‌లో 2 లక్షల కరోనా కేసులు నమోదు

క్రమంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్

యూరోప్‌లో వేగంగా పెరుగుతున్న కేసులు

భారత్‌లో వెయ్యికి చేరువలో ఒమిక్రాన్ కేసులు

కరోనా తీవ్రత దృష్ట్యా అంతర్జాతీయ ట్రావెల్ బ్యాన్ చేసిన పలు దేశాలు