ఆరోగ్యంపై కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలు

కొవిడ్‌తో ఆసుపత్రిపాలై కోలుకున్నవారిలో సగానికి పైగా వ్యక్తులు..

రెండేళ్ల తర్వాత కూడా అలసట, కండరాల బలహీనత వంటి ఏదో ఒక కరోనా లక్షణంతో బాధపడుతున్నారు

కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత కూడా 68శాతం మందిని..

అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత, నిద్రలేమి ఇలా ఏదో ఒక సమస్య

వైరస్‌ సోకిన రెండేళ్ల తర్వాత పరిశీలిస్తే.. 55 శాతం మంది బాధితుల్లో కనీసం ఒక కొవిడ్‌ లక్షణం

ఎక్కువమంది అలసట, కండరాల బలహీనతతో బాధపడుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్న 6నెలల తర్వాత 52% మందిలో అలసట, కండరాల బలహీనత లక్షణాలు

మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో 31% మంది రెండేళ్ల తర్వాత కూడా నిద్రలేమి వంటి సమస్యలతో సతమతం

కరోనా నుంచి కోలుకున్న వారిలో కళ్లు తిరగడం, గుండెదడ, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఇబ్బందులు