ఎన్నో రంగుల వజ్రాల్ని చూశాం..

కానీ వజ్రాల్లో అత్యంత అరుదైన  “నల్ల వజ్రం” ఇది..

దుబాయ్ లో త్వరలోనే వేలానికి సిద్ధమవుతున్న “నల్ల వజ్రం”  

భూమిపై ఇప్పటివరకు గుర్తించిన వజ్రాలలో ఈ నల్ల వజ్రం అత్యంత అరుదైనంటున్న నిపుణులు..

బ్లాక్ డైమండ్ లో 55 కోణాల్ని గుర్తించిన నిపుణులు..

నల్ల వజ్రాన్ని వేలం వేయనున్న “సౌతేబైస్” కంపెనీ 

మధ్యప్రాచ్య దేశాల్లో శుభంగా భావించే “ఖంసా” (అరచేతి ముద్ర) ఆకారంలో ఈ నల్ల వజ్రం ఉందంటున్న  “సౌతేబైస్”

6.8 మిలియన్ల అమెరికన్ డాల్లర్లు వరకు ధర పలికే అవకాశం ఉందంటున్న “సౌతేబై’స్”