భారత మార్కెట్లో Airtel, Jio నెట్వర్క్లు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G సర్వీసులను ఉచితంగా అందిస్తున్నాయి.
ఐఫోన్లలో 5Gని యాక్టివేట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది.
వినియోగదారులకు 5G ప్లాన్ల ధర ఎంత ఉంటాయి? ఎలా సెటప్ చేసుకోవాలి అనేదానిపై అనేక సందేహాలు ఉండొచ్చు.
భారత్లోని మొబైల్ వినియోగదారులు తమ iPhoneలలో 5G సర్వీసులను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
iPhoneలలో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలంటే?
ఐఫోన్ యూజర్లు iOS వెర్షన్ 16.2లో మాత్రమే ఉండాలి
లేటెస్ట్ అప్డేట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి.
Settings > Mobile Data > Mobile Data Options > Voice and Data > 5G or 5G Auto ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా 5G సర్వీసులను యాక్టివేట్ చేసుకోవచ్చు.
5Gని ఉపయోగించడం ద్వారా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని గమనించాలి.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
FULL STORY