వేరే వారి నుంచి UPI ద్వారా డబ్బులు వచ్చినప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు

తెలియని వ్యక్తుల నుంచి కలెక్ట్ రిక్వెస్ట్‭లు వస్తే ఆమోదించొద్దు. మనీ వస్తున్నట్లే కనిపించినప్పటికీ, క్లిక్ చేస్తే మీ  డబ్బు కట్ అవుతుంది

పేమెంట్స్ చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు డీటెయిల్స్ సరిగ్గా చూసుకున్నాకే వేయండి

క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ చేసినప్పుడు కూడా తప్పనిసరిగా డీటెయిల్స్ చెక్ చేయండి

UPI పిన్ నంబర్ ఎవరితోనూ షేర్ చేయకండి

పిన్ నంబర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి