ప్రతిరోజు రెండు ఉసిరికాయలను తినాలి

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది

అనేక ఆరోగ్య సమస్యలు దూరం

కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఉసిరి

చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కొలాజెన

మధుమేహం నియంత్రణలో ఉంటుంది

బరువు తగ్గేందుకు ఉపయోగం

ఉసిరి జ్యూస్‌ తాగినా ఎంతో మేలు

ఎన్నో పోషక విలువలు ఉంటాయి

విటమిన్‌ సీ, కాల్షియం, ఐరన్, కెరోటిన్ ఎక్కువ