ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఎన్నో ప్రయోజనాలు
యాపిల్లో విటమిన్ ఏ, సీ, కాల్షియం, పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువ
క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు రావు
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
మెదడు పని తీరుని మెరుగుపరుస్తుంది