బ్రేక్‌ఫాస్ట్ ప్రతిరోజు తప్పకుండా చేయాలి

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండేవి తినొద్దు

ఫ్యాట్‌తో కూడిన పదార్థాలు తినాలి

పోషకాలతో, పీచుతో ఆహారం ఉండాలి

కెఫీన్ తీసేసిన కాఫీని తాగాలి

ఫ్యాట్ తీసుకోవడం వల్ల మగత ఉండదు

శరీరానికి శక్తి స్థిరంగా అందుతుంది

పనిలో హుషారుగా ఉంటారు

కార్టిసాల్ మొత్తాన్ని ఖర్చు చేయొచ్చు

ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినాలి