మగవారి స్కిన్ కేర్ కోసం సింపుల్ టిప్స్

సీటీఎమ్ (క్లీన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్) చేసుకోవాలి

బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి

పెదవులు త్వరగా వాడిపోకుండా లిప్ బామ్ వాడాలి

మగవాళ్లు కూడా మెనిక్యూర్ చేసుకోవచ్చు

గెడ్డం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి

షేవింగ్ కోసం ట్రిమ్మర్లు, రేజర్లు నాణ్యమైనవే వాడాలి

తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం

రోజులో తగినన్ని నీళ్లు తాగి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి

మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి