అందమైన ముఖానికి  టమాటో ఫేస్ ప్యాక్..!

ఇంట్లోనే ఈ చిట్కాలతో మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు

టమాటా చర్మాన్ని కాపాడుతుంది.

టమాటో చర్మానికి స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది.

టమాటా రసాన్ని ముఖానికి పూసి బాగా మర్దనా చేయాలి.

10 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. 

మీ ఫేస్ మృదువుగానే కాకుండా కాంతివంతంగా కనపడుతుంది.

చక్కెర అద్దిన టమాటోతో రుద్దితే మంచి పలితం కనిపిస్తుంది.

టమాటో గుజ్జును పెరుగు కలిపి రాసుకోవాలి. 

గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి.