మంకీపాక్స్‌ వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తోంది

పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్

ప్రపంచవ్యాప్తంగా 92 మంకీపాక్స్ కేసులు నమోదు

మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి

ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది

మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి

ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది

ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 6 నుంచి 13 రోజులు ఉంటుంది

కొందరిలో 5 రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది

జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు