కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
కూరగాయల్లో అన్ని రకాలూ వాడొద్దు
క్యాబేజీ, బ్రకోలి, పాలకూర, బచ్చలి, కేల్ తినాలి
ఆస్ఫరాగస్, పచ్చని బీన్స్, వంకాయ తీసుకోవాలి
క్యాప్సికమ్, ఇతర మిర్చి రకాలు, సెలరీ తినాలి
పుట్టగొడుగులు, చిక్కుడు జాతి కూరగాయలు తీసుకోవాలి
టమాటా, ఉల్లిపాయలు, దోసకాయలు తినాలి
చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టేవాటిలో పోషక విలువలు తగ్గిపోతాయి