రక్తప్రసరణకు అవరోధం కలగడమే స్ట్రోక్

బ్రెయిన్‌కు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు

ఆ నరాలు చిట్లడము వల్లా సంభవిస్తుంది

స్ట్రోక్ వస్తే సకాలంలో చికిత్స అందాలి

స్ట్రోక్ వస్తే మాట్లాడటంలో ఇబ్బందులు

మాటలు అర్థం చేసుకోవడంలో సమస్యలు

తిమ్మిరి, పక్షవాతము రావచ్చు

ప్రధానంగా ముఖం, చేతులు, కాళ్లకు ముప్పు

వస్తువులు రెండుగా కనిపించే సమస్య

ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి

వాంతులు, స్పృహ కోల్పోయే ప్రమాదం