కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు మెగాస్టార్ ఆచార్య ఫ్లాప్‌కు కారణాలు అనేకం... కానీ...
పూజాహెగ్డే వల్ల సినిమా ఫ్లాప్ అయిందని ఆమెపై నింద వేశారు కొందరు..
ఎవరైనా హీరో రాజమౌళితో చేస్తే, ఆ ర్వాత వచ్చే సినిమా డిజాస్టర్ అని కొందరు వ్యాఖ్యానించారు
ఎవరైనా హీరో రాజమౌళితో చేస్తే, ఆ తర్వాత వచ్చే సినిమా డిజాస్టర్ అని కొందరు వ్యాఖ్యానించారు
ఆర్.ఆర్.ఆర్.లో ఒక హీరోగా ఉన్న రాంచరణ్ ఫ్లాప్ చూడాల్సి వచ్చిందని అన్నారు
ఇప్పుడు చిరంజీవి యాంగిల్లో మరో వాదన తెరమీదకు తెచ్చారు. ఆ అక్షరంతో ప్రారంభమయ్యేవి చిరంజీవికి అచ్చుబాటు కాదంటున్నారు కొందరు విశ్లేషకులు..
అందుకు ఉదాహరణగా చిరంజీవి నటించిన...ఆచార్య..
అగ్ని సంస్కారం, ఆరని మంటలు, ఆడవాళ్లు మీకు జోహార్లు,
ఆలయ శిఖరం సినిమాలు
ఉన్నాయని చెపుతున్నారు
కానీ.. అ పేరుతో మొదలైన హిట్ సినిమాలు కూడా చిరంజీవి ఖాతాలో ఉన్నాయి
గోపి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత చలసాని గోపి తీసిన అడవిదొంగ పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది
అయినా సినిమాలో కధ, కధనాలు, పాటలు, ఫైట్లు,కామెడీ ప్రేక్షకులకు నచ్చాలే కానీ పేరులో ఏముంది