ప్రొడక్షన్ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అమీర్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో రాగా ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.
దీంతో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తానని ప్రకటించాడు అమీర్ ఖాన్.
తాజాగా అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి తన ప్రొడక్షన్ ఆఫీస్ లో హిందూ సంప్రదాయంలో పూజలు నిర్వహించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.