పీచు, నీళ్లు తీసుకోకపోతే మలబద్ధకం
ఈ సమస్య వల్ల కడుపుబ్బరం
దీంతో పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది
పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి
తృణధాన్యాలు, పండ్లు,
కాయగూరలు తీసుకోవాలి
పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, చీజ్ తినాలి
ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి
ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయాలి
ఆహారాన్ని గబగబా తినొద్దు
అలాచేస్తే కడుపులో గ్యాస్, ఉబ్బరం