అకాయ్ బెర్రీలలో అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ పండ్లతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
30 రోజులు అకాయ్ బెర్రీలు తిన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉన్నాయని గుర్తించారు నిపుణులు.
గుండెపోటుకు దారితీసే రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.. కొలస్ట్రాల్ అదుపులో ఉంచుతాయి..
అతిగా ఆహారం తినటాన్ని నియంత్రించి బరువు తగ్గిస్తాయి..
చర్మ సంరక్షణకు అకాయ్ బెర్రీలు బెస్ట్ గా పనిచేస్తాయి..
రోగనిరోధక శక్తిని పెంచుతాయి..రక్తపోటును నివారిస్తాయి..
శరీరంలో శక్తిని పెంచుతాయి..అలసట ను తగ్గిస్తాయి.
చర్మం, జుట్టు, దంతాలు, కంటి ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. చర్మం ముడతలు ఏర్పడకుండా చేస్తాయి..
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి..గాయాలను త్వరగా తగ్గిస్తాయి..