Whatsapp

మీ వాట్సాప్ బ్లాక్ అయిందా? రీస్టోర్ ఇలా? 

By 10TV  Telugu News       Feb 13, 2024

వాట్సాప్ సర్వీసులు మీరు ఉండే ప్రాంతాల్లో బ్యాన్ చేసినా లేదా బ్లాక్ చేసినా కూడా మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు.

Source : Google

Whatsapp

WhatsApp ప్రాక్సీ (Proxy Server) సర్వర్‌లను ప్రవేశపెట్టింది.

Source : Google

Whatsapp

ఈ సర్వర్ ఉపయోగించి వాట్సాప్ వినియోగదారులు  మెసేజ్ యాప్‌ను  యాక్సెస్ చేయవచ్చు.

Source : Google

Whatsapp

ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు తరచుగా జరిగే దేశాలు, నగరాల్లో కొత్త సర్వీసులను ప్రత్యేకంగా యాక్సస్ చేసుకోవచ్చు.

Source : Google

Whatsapp

ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల కారణంగా నెలరోజుల పాటు ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయాయి. 

Source : Google

Whatsapp

WhatsApp CEO విల్ క్యాత్‌కార్ట్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. 

Source : Google

Whatsapp

చాలా మంది మన ప్రియమైనవారికి WAలో మెసేజ్ పంపడం ద్వారా కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.

Source : Google

Whatsapp

వాట్సాప్‌కి కనెక్షన్ బ్లాక్ చేసినప్పుడు.. యాక్సెస్‌ని రీస్టోర్ చేసే అధికారం యూజర్లకు ఉంటుంది. 

Source : Google

Whatsapp

వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం ప్రాక్సీ సపోర్టును అందిస్తోంది. 

Source : Google

Whatsapp